1. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులకు ఊరట కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం ప్రకటించింది. అంటే బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు మీరు చెల్లించాల్సిన ఈఎంఐలను మూడు నెలలు వాయిదా వేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఈఎంఐ మారటోరియం విషయంలో కస్టమర్లకు మూడు ఆప్షన్స్ ఇచ్చింది. ఈఎంఐలు ఎప్పట్లాగే చెల్లించడం, ఈఎంఐలను వాయిదా వేయడం, చెల్లించిన ఈఎంఐలను వెనక్కి తీసుకోవడం. వీటిలో కస్టమర్లు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రెండు, మూడు ఆప్షన్లకు మాత్రం దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. Canara Bank: మీరు కెనెరా బ్యాంక్ కస్టమర్ అయితే ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పంపింది బ్యాంకు. మారటోరియం కోరుకునే కస్టమర్లు ఎస్ఎంఎస్లో వెల్లడించినట్టుగా no అని రిప్లై ఇవ్వాలి. అప్పుడే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ పేమెంట్, పోస్ట్ డేటెడ్ చెక్స్ లాంటివి మూడు నెలలు వాయిదా పడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)