Cooking oil: పెరగనున్న వంట నూనెల ధరలు... కారణం కరోనా మహమ్మారి

Cooking Oil Price: ఇది మరో చేదు వార్త. ఆల్రెడీ వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. మళ్లీ పెరగడమంటే... సామాన్యులు భరించే పరిస్థితి ఉండదు. ఇలాగైతే ఎలా?