హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan Credit Card : మీకు ఇంకా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) మంజూరు కాలేదా.. అయితే ఇలా ఫిర్యాదు చేయండి..

PM Kisan Credit Card : మీకు ఇంకా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) మంజూరు కాలేదా.. అయితే ఇలా ఫిర్యాదు చేయండి..

PM Kisan Credit Card : పీఎం కిసాన్ లబ్ధిదారులైన ప్రతీ ఒక్కరికీ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)ను బ్యాకుంలు మంజూరు చేయాలి. చాలామంది రైతులకు కేసీసీ కార్డులు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేస్తే కేసీసీ మంజూరయ్యే అవకాశం ఉంటుంది. వివరాలు తెలుసుకోండి.

Top Stories