CF Moto scooter: మోటో ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 130 కి.మీ. మైలేజ్.. ఫీచర్లు ఇవీ

CF Moto Electric scooter: సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వేగంగా వెళ్లవు. ఇది మాత్రం గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దీని ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.