భారత ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరాలని భావించే వారు దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి లేదంటే.. పోస్టాఫీస్‌కు వెళ్లి సుకన్య సమృద్ధి అకౌంట్ తెరవొచ్చు. రూ. 250తో ఖాతా తెరవొచ్చు. పాప బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. పాప ఫోటోలు కూడా కావాలి.