Bank Information: మీకు ఆ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే వెంటనే అలర్ట్ అవ్వండి.. లేదంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి..

Bank Information: మీకు ఆ రెండు బ్యాంకుల్లో ఖాతా ఉందా.. అయితే వెంటనే ఆ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి చెక్ బుక్, ఏటీఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకెండి. ఎందుకంటే ఆక్టోబర్ మొదటి తేదీ నుంచి ఆ రెండు బ్యాంకులు జారీ చేసిన చెక్‌బుక్‌లు చెల్ల‌వు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.