2. సొంతూళ్లలో కొన్ని రోజులు గడపాలనుకునేవారికి, టూర్లకు వెళ్లాలనుకునేవారికి, హాలిడే ప్లాన్ చేసుకునేవారికి ఈ లాంగ్ వీకెండ్స్ బెస్ట్ ఛాయిస్. ఇతర రోజుల్లో అయితే సెలవులు పెట్టాల్సి వస్తుంది. కానీ... లాంగ్ వీకెండ్స్‌లో సెలవులు కలిసే వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా లీవ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మరి 2022 లో వచ్చిన లాంగ్ వీకెండ్స్ లిస్ట్ తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక అక్టోబర్ 24 సోమవారం దీపావళి సందర్భంగా సెలవు. కాబట్టి శనివారం నుంచి సోమవారం వరకు దీపావళి సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా టూర్లకు వెళ్లొచ్చు. మీరు రెండు మూడు రోజులు టూర్లు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ వరుస హాలిడేస్‌లో ప్లాన్ చేయొచ్చు. ప్రత్యేకంగా సెలవులు పెట్టాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)