3 నుంచి 4 ఏళ్లకు ఒకసారి ఇలాంటివి చేస్తూ ఉంటుంది. దేశీయంగా స్థానిక లింగ్విస్టిక్ ఆర్గనైజేషన్స్ సాయం కూడా తీసుకుంటుంది. 1975 నుంచి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్‌లు జరుగుతూ వస్తున్నాయి. ఇండియా సహా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వీటిని నిర్వహించారు. హిందీకి గ్లోబల్ ల్యాంగ్వేజ్‌గా గుర్తింపు తీసుకురావడం ఈ కాన్ఫరెన్స్‌లు ముఖ్య ఉద్దేశం.
కేలవం భారతీయ పౌరులకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. విజేతగా నిలిచిన వారికి రూ. 75 వేలు అందిస్తారు. అలాగే మూడు ఇతర ప్రైజ్‌లు కూడా ఉంటాయి. వీరికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. పబ్లిక్ డిప్లొమసీ ఆఫ్ ఎక్స్పీడీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ డబ్బులు అందిస్తారు. టీడీఎస్ కట్ చేసుకొని మిగతా డబ్బులు చెల్లిస్తారు.