Home » photogallery » business »

CENTRE MAY TAKE KEY DECISION TO CONTROL EDIBLE OIL PRICES IN INDIA AK

Cooking Oil: వంట నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం ?

Cooking Oil: వంట నూనెల దిగుమతిపై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను రద్దు చేయాలా లేదా తగ్గించాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సెస్ ప్రస్తుతం 5 శాతంగా ఉంది.