46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలో తెరపడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కేంద్రం బుధవారం పెంచుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 రెట్లు నుండి 3.68 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి నిరంతర డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ. 26,000కి పెరుగుతుందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద 2.57 శాతం ఫిట్మెంట్ ఆధారంగా వేతనాలు చెల్లిస్తున్నారు. దీన్ని 3.68 శాతానికి పెంచితే ఉద్యోగుల కనీస వేతనంలో రూ.8వేలు పెరగనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని లెక్కించేందుకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగించబడుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68కి పెంచితే ఉద్యోగుల మూల వేతనం రూ.26,000కు పెరుగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ప్రస్తుతం కనీస వేతనం రూ. 18,000 అయితే, అలవెన్సులు మినహాయించి, వారు 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం రూ.46,260 (18,000 X 2.57 = 46,260) పొందుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)