విరిగిన బియ్యంతో సహా బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఎత్తివేసింది. దేశీయ మార్కెట్లో బియ్యం లభ్యతను పెంచే లక్ష్యంతో సెప్టెంబర్ ప్రారంభంలో, భారత ప్రభుత్వం సేంద్రీయ నాన్-బాస్మతి మరియు బ్రోకెన్ రైస్ ఎగుమతిని నిషేధించింది.(ప్రతీకాత్మక చిత్రం)