హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నిజంగా పండగే.. అన్నీ ఒకేసారి వచ్చే అవకాశం

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నిజంగా పండగే.. అన్నీ ఒకేసారి వచ్చే అవకాశం

Employees: జూన్‌లో ఏఐసీపీఐ ఇండెక్స్‌ల సంఖ్య భారీగా పెరిగింది. మే నెలలో 1.3 పాయింట్లు లాభపడి 129 పాయింట్లకు పెరిగింది. జూన్ సంఖ్య 129.2కి చేరుకుంది. ఇప్పుడు సెప్టెంబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెరుగుదల ఉంటుంది.

Top Stories