ఈ సమావేశంలో డీఏ పెంపుపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఏ 34 శాతం చొప్పున చెల్లిస్తున్నారని, అయితే ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం జూలైలో డీఏలో 5 నుంచి 6 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. కోవిడ్ కారణంగా ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు 18 నెలల డీఏ హోల్డ్‌లో పెట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)