Aadhaar-PAN: ఆధార్, పాన్ కార్డ్ లింకింగ్ గడువు పొడిగింపు

ఆధార్‌తో పాన్‌ కార్డ్ అనుసంధానం గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.