కేంద్ర ప్రభుత్వం ముడి పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకం తగ్గించింది. పామ్ ఆయిల్‌పై 12.75 శాతం, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5 శాతం సుంకం తగ్గించింది. వంట నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కమాడిటీ మార్కెట్లోవీటి ట్రేడింగ్‌ను నిలిపేసింది. (ఫ్రతీకాత్మక చిత్రం)
పల్లీ నూనెలు ఢిల్లీలో రూ. 7, మధ్యప్రదేశ్‌లో రూ. 10, తమిళనాడులో రూ. 10, తెలంగాణలో రూ. 5, ఉత్తరప్రదేశ్‌లో రూ. 5 వరకు తగ్గాయి. సోయాబీన్ నూనె ఢిల్లీలో రూ. 5, పంజాబ్‌లో రూ. 5, ఉత్తరప్రదేశ్‌లో 5, చత్తీస్‌గఢ్‌లో రూ. 11, మధ్యప్రదేశ్‌లో రూ. 7, మహారాష్ట్రలో రూ. 7 దాకా తగ్గాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఢిల్లీలో రూ. 10, ఒడిశాలో రూ. 5 వరకు తగ్గాయి.(ఫ్రతీకాత్మక చిత్రం)