హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan: రైతులకు శుభవార్త.. దీపావళికి ముందే ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. ఆ రెండు రోజుల్లో..

PM Kisan: రైతులకు శుభవార్త.. దీపావళికి ముందే ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. ఆ రెండు రోజుల్లో..

PM Kisan: పీఎం కిసాన్ కింద ఈ-కేవైసీకి ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. ఇప్పుడు ఈ తేదీ దాటిపోయింది. అటువంటి పరిస్థితిలో వారి e-KYC పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే PM కిసాన్ డబ్బును పొందుతారు.

Top Stories