PM Kisan Scheme: పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా? ఈ యాప్‌లో చెక్ చేయండి

PM Kisan Scheme | కేంద్ర ప్రభుత్వం 9.75 కోట్ల మంది రైతులకు రూ.19,500 కోట్ల పీఎం కిసాన్ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేసింది. లబ్ధిదారుల జాబితాను పీఎం కిసాన్ యాప్‌లో చెక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.