హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Diabetes Medicine: షుగర్ మందులు వాడేవారికి ఊరట... 70 శాతం తక్కువ ధరకే ఆ ట్యాబ్లెట్స్

Diabetes Medicine: షుగర్ మందులు వాడేవారికి ఊరట... 70 శాతం తక్కువ ధరకే ఆ ట్యాబ్లెట్స్

Diabetes Medicine | భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. డయాబెటిస్‌ను అదుపులో పెట్టేందుకు నిత్యం మెడిసిన్ వాడుతూ ఉంటారు. రోజూ మందులు వాడటం నిరుపేద వర్గాలకు భారమే. షుగర్ మందులు (Diabetes Tablets) వాడేవారికి 70 శాతం తక్కువ ధరకే ట్యాబ్లెట్స్ అందించనుంది కేంద్ర ప్రభుత్వం.

Top Stories