Home » photogallery » business »

CENTRAL GOVERNMENT TO REPLACE TOLL PLAZAS WITH A GPS BASED TRACKING TOLL SYSTEM IN THREE MONTHS ANNOUNCED MINISTER FOR ROAD TRANSPORT AND HIGHWAYS NITIN GADKARI SS

Toll Plaza: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలో హైవేలపై టోల్ ప్లాజాలు ఉండవు

జాతీయ రహదారులపై ప్రయాణించేప్పుడు టోల్ ప్లాజాలు కనిపించడం మామూలే. అక్కడ టోల్ ఫీజు చెల్లిస్తే గానీ ముందుకు వెళ్లలేం. త్వరలో హైవేలపై ఇక టోల్ ప్లాజాలు కనిపించవు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.