9. కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఐడీ కార్డ్, యూఐడీఏఐ జారీ చేసిన లెటర్స్‌ని ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఇవ్వొచ్చు. మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. బ్యాంకుకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు సెక్షన్లో దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి సబ్మిట్ చేయాలి. లోన్ అధికారులు దరఖాస్తును పరిశీలించి కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో బ్యాంకు సిబ్బంది సహకారం తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)