హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Pre Owned Cars: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రూల్స్ ?

Pre Owned Cars: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రూల్స్ ?

Second Hand Car Sales: కొనుగోలు, అమ్మకంలో పాల్గొన్న అనేక ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు పుట్టుకొస్తున్నాయి. అయినప్పటికీ కొత్త యజమానులకు వాహన బదిలీ, థర్డ్-పార్టీ డ్యామేజ్ బాధ్యతలు, డిఫాల్ట్‌ల నిర్ధారణలో ఇబ్బంది గురించి ఫిర్యాదులు ఉన్నాయి.

Top Stories