హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Online Shopping: ఇ-కామర్స్ సైట్లకు రేపటి నుంచి కొత్త రూల్స్

Online Shopping: ఇ-కామర్స్ సైట్లకు రేపటి నుంచి కొత్త రూల్స్

Online Shopping | ఆన్‍‌లైన్‌లో ఏ ప్రొడక్ట్ కొనాలన్నా రివ్యూ చూడటం కస్టమర్లకు అలవాటు. అయితే ఆ రివ్యూ ఒరిజినలేనా? లేక ఫేక్ రివ్యూనా? అని కనిపెట్టడం కష్టం. ఇ-కామర్స్ సైట్లలో ఫేక్ రివ్యూలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Top Stories