హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan Scheme: శుభవార్త... డిసెంబర్ 15 లోగా రైతుల ఖాతాల్లోకి రూ.4,000

PM Kisan Scheme: శుభవార్త... డిసెంబర్ 15 లోగా రైతుల ఖాతాల్లోకి రూ.4,000

PM Kisan Installment | కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో (PM Kisan Scheme) భాగంగా డిసెంబర్ 15 లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. కొందరు రైతుల అకౌంట్లలో రూ.4,000 జమ కానుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి.