Cryptocurrency: క్రిప్టోను నిషేధిస్తే ఇప్పటికే చలామణిలో ఉన్న క్రిప్టోకరెన్సీ ఏమవుతుంది?

Cryptocurrency Bill | భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని నిషేధించేందుకు బిల్లును తీసుకురాబోతోంది. అదే జరిగితే మరి ఇప్పటివరకు చలామణిలో ఉన్న క్రిప్టోకరెన్సీ ఏమవుతుంది? అసలు క్రిప్టో బిల్లులో ఏం ఉండబోతోంది? తెలుసుకోండి.