అయితే ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శ్లాబులను సవరించాలని, 28 శాతం పన్నును తొలగించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అంతే కాదు.. 5,12, 18 మూడు రకాల శ్లాబులను కుదించి రెండే ఉండాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడారు. (ప్రతీకాత్మక చిత్రం)