హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Cooking Oil: ఆయిల్ ప్యాకెట్‌లో నూనె తక్కువగా ఉందా? కొత్త రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం

Cooking Oil: ఆయిల్ ప్యాకెట్‌లో నూనె తక్కువగా ఉందా? కొత్త రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం

Cooking Oil | మీరు ఎప్పుడైనా ఆయిల్ ప్యాకెట్ గమనించారా? అందులో నూనె తక్కువగా ఉండొచ్చు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అయితే ఈ కారణాలను అడ్డం పెట్టుకొని మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రకటించింది.

Top Stories