హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan Scheme: రైతులకు అలర్ట్... ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు జమ కావు

PM Kisan Scheme: రైతులకు అలర్ట్... ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు జమ కావు

PM Kisan Scheme | నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకానికి సంబంధించిన 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు రైతులకు ఈ డబ్బులు జమ కావొచ్చు. ఎందుకు జమ కావో, ఇన్‌స్టాల్‌మెంట్ పొందాలంటే రైతులు ఏం చేయాలో తెలుసుకోండి.

  • |

Top Stories