5. అస్సాం రైతుల నుంచి రూ.554 కోట్లు, పంజాబ్ రైతుల నుంచి రూ.437 కోట్లు, మహారాష్ట్ర రైతుల నుంచి రూ.358 కోట్లు, తమిళనాడు రైతుల నుంచి రూ.340 కోట్లు, ఉత్తరప్రదేశ్ రైతుల నుంచి రూ.258 కోట్లు, గుజరాత్ రైతుల నుంచి రూ.220 కోట్లు వెనక్కి తీసుకోవాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)