Home » photogallery » business »

CENTRAL GOVERNMENT PLANS TO MERGE PUBLIC SECTOR BANKS SOON AIMS TO HAVE 4 TO 5 BIG BANKS SS

Banks Merger: మరోసారి బ్యాంకుల విలీనం... ఇక 4 లేదా 5 బ్యాంకులే

Banks Merger | బ్యాంకుల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో మరిన్ని బ్యాంకుల్ని విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న వార్తలొస్తున్నాయి. చిన్నచిన్న బ్యాంకులు కాకుండా 4 లేదా 5 పెద్ద బ్యాంకులు (Big Banks) ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.