1. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం... పేదలకు, చిరుద్యోగులకు, తక్కువ ఆదాయం ఉన్నవర్గాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన వరం ఈ స్కీమ్. ఈ పథకంలో చేరినవారికి రూ.2,00,000 బీమా వర్తిస్తుంది. ఈ పథకంలో ఉండగా లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2,00,000 చెల్లిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)