PM Narendra Modi: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే రూ.50 వేలు మీ సొంతం.. అదేంటో తెలుసుకోండి..
PM Narendra Modi: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే రూ.50 వేలు మీ సొంతం.. అదేంటో తెలుసుకోండి..
PM Narendra Modi: కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కరోనా, లాక్ డౌన్ కాలంలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ కాస్త ఊరటను ఇస్తోంది. దీనికి ఇంట్లోనే ఉండి రూ.50 వేలు సంపాదించవచ్చు. దీని కోసం ఏం చేయాలంటే..
ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా ఉపయోగ పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు చేస్తే రూ.50 వేలు మీ సోంతం అయినట్లే.
2/ 9
లాక్ డౌన్ కాలంలో ఇంట్లోనే ఉంటూ ఈ రివార్డు ను సొంతం చేసుకోవచ్చు. దీనిని గెలుచుకోవాలంటే ఏం చేయాలంటే.. ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ స్కీమ్ కోసం లోగో వేసి ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
లోగోలు వేసి ఇచ్చిన వారిలో అందరికన్నా బాగా ఉన్న లోగోను సెలెక్ట్ చేసి వారికి రివార్డు అందజేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం మై గౌ ఇండియా ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
దీనిని పంపించడగానికి ఈ నెల మే 31 చివరి తేదీ అని కూడా వెల్లడించింది. లోగో తయారు చేసి పంపించిన వారిలోమొదటి బహుమతిగా రూ.50 వేలతో పాటు సర్టిఫికెట్ కూడా లభిస్తుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
దీనిలో భాగంగానే మరో ముగ్గురికి సర్టిఫకెట్లను అందించనున్నట్లు తెలియజేశారు. మీరు దీనిలో పాల్గొనదల్చుకుంటే ఇలా చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
మొదట https://www.mygov.in/ పోర్టల్‌కు వెళ్లలి. తర్వాత https://www.mygov.in/task/logo-design-contest-one-nation-one-ration-card-plan/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఎవరైనాసరే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఒక్కొక్కరికి మూడు ఎంట్రీస్ ఉంటాయి. లోగో ఫార్మాట్ చాలా క్లియర్‌గా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
లోగో గురించి 100 పదాలతో వివరణ కూడా ఇవ్వాలి. లోగో తయారు చేసిన తీరు, దాని గురించి ఇచ్చిన వివరణ తీరును పరిగణలోకి తీసుకొని బహుమతి ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)