DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మరోసారి డీఏ పెరిగే ఛాన్స్.. ఉద్యోగుల వేతనం ఎంత పెరుగుతుందంటే..

DA Hike: ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల 48 లక్షలకు పైగా ఉద్యోగులు, 65 లక్షలకు పైగా ఉన్న పెన్షనర్లు లబ్ది పొందుతారు.