Unique ID for Farmers: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రత్యేకంగా 12 అంకెల ఐడీ... త్వరలో తెలంగాణలో కూడా

Unique ID for Farmers | దేశ పౌరులందరికీ ఆధార్‌ గుర్తింపు (Aadhaar Number) సంఖ్యను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల కోసం ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique ID) అందించే ఆలోచన చేస్తోంది. దీని వల్ల రైతులకు లాభం ఏంటో తెలుసుకోండి.