కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి వారి వేతనాలు పెరగనున్నాయి. హెచ్ఆర్ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని రోజుల కిందటే ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) పెంచిన కేంద్రం.. తాజాగా హెచ్ఆర్ఏ పెంపుపై కసరత్తు ముమ్మరం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)