LIC: ఎల్ఐసీ కస్టమర్లకు అలర్ట్.. ఇక నుంచి ఆ వారం సంస్థకు సెలవు.. వివరాలివే
LIC: ఎల్ఐసీ కస్టమర్లకు అలర్ట్.. ఇక నుంచి ఆ వారం సంస్థకు సెలవు.. వివరాలివే
మీరు ఎల్ఐసీ పాలసీదారులా? అయితే, మీకో ముఖ్యమైన గమనిక. ఎల్ఐసీకి ప్రతీ శనివారం పబ్లిక్ హాలిడేను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారాలకు ముఖ్యమైన అలర్ట్.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఎల్ఐసీకి ఇప్పటి నుంచి ప్రతీ శనివారం కూడా సెలవు ఉండనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఈ మేరకు ఎల్ఐసీకి ప్రతీ శనివారం సెలవు ప్రకటిస్తూ ‘నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881’లోని సెక్షన్ 25 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
గురువారం రాత్రి జారీచేసిన నోటిఫికేషన్లో ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి రానున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి నుంచి ఎల్ఐసీ కార్యాలయాలకు ప్రతీ శనివారం సెలవు ఉండనుంది.(ప్రతీకాత్మక చిత్రం)