PUBG : పబ్జీ గేమ్ ప్రియులకు షాక్.. గేమ్ లాంచింగ్ ఇప్పుట్లో లేనట్టే..

PUBG : పబ్జీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ . భారత్ లో పబ్జీ గేమ్ ఇప్పట్లో లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. దేశ సరిహద్దుల్లో చైనాతో నెల‌కొన్నవివాదం నేపథ్యంలో దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనా యాప్ లను నిషేదించింది. ఈ లిస్ట్ లో ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన పబ్జి గేమ్ కూడా ఉంది.