7. దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ఈ బోనస్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్లోనే రైల్వే ఉద్యోగుల అకౌంట్లలో బోనస్ క్రెడిట్ అవుతుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ సిబ్బందికి ఈ బోనస్ వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)