ఆదాయపు పన్ను రిటర్న్, రివైజ్డ్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్, ఆదాయ పన్ను" width="1200" height="800" /> పోర్టల్‌లో ఇబ్బందుల కారణంగా ఇంకా రిటర్న్స్ దాఖలు చేయని వారికి పన్ను చెల్లింపుదారులు మరో అవకాశం కల్పించింది ఇన్కమ్ టాక్స్ శాఖ. రూ. 5000 జరిమానాతో ఈ ప్రక్రియను మార్చి 31, 2022లోగా పూర్తి చేయవచ్చు. (ఫ్రతీకాత్మక చిత్రం)
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్, జేఎస్ఓఎన్ ఆఫ్‌లైన్ యుటిలిటీ, కామన్ ఆఫ్‌లైన్ యుటిలిటీ" width="1600" height="1600" /> ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లోని సాంకేతిక ఇబ్బందుల దృష్టిలో పెట్టుకుని రిటర్న్‌లను భౌతికంగా దాఖలు చేయడానికి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.(ఫ్రతీకాత్మక చిత్రం)