Alloy wheel thefts: జోరుగా కార్ల అల్లాయ్ వీల్స్ చోరీలు... ఈ జాగ్రత్తలు పాటించండి

Alloy wheel thefts: చోరీ చేయడానికి ఈజీగా ఉండేవి ఏవి ఉన్నాయి అని వెతుకుతున్న దొంగలకు కార్ల అల్లాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. వాటి రేటు చాలా ఎక్కువ కావడంతో వాటిని లేపేస్తున్నారు.