హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Price Hike: కొత్త కార్ కొనాలంటే ఇప్పుడే కొనాలి... త్వరలో పెరగనున్న ధరలు

Price Hike: కొత్త కార్ కొనాలంటే ఇప్పుడే కొనాలి... త్వరలో పెరగనున్న ధరలు

Price Hike | కొత్త కార్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇప్పుడే కొనండి. దీపావళి ఆఫర్స్‌లో (Diwali Offers) కొంటే ఇంకా మంచిది. తర్వాత కొందామని వెయిట్ చేస్తే ఎక్కువ చెల్లించక తప్పదు. త్వరలో కార్ల ధరలు పెరగనున్నాయి.

Top Stories