Car Maintainance: వర్క్ ఫ్రం హోం దెబ్బతో కార్లను వాడటం లేదా..అయితే ఇది మీ కోసం...

వాహనాలను తరచుగా నడిపితేనే వాటి పనితీరు సక్రమంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా సంవత్సరం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు ఉంటున్నాయి. ఫలితంగా వాహనాలు ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో కార్లు రోడ్లమీదకి రావట్లేదు. ఫలితంగా వాటి నిర్వహణ సక్రమంగా లేక ఇంజన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది.

  • |