టాటా హరియర్ కారై రూ. 35 వేల వరకు తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ. 25 వేల వరకు, కన్సూమర్ స్కీమ్ తగ్గింపు రూ. 10 వేల వరకు వస్తుంది. టాటా సఫారీ కారుపై కూడా ఇదే ఆఫర్ ఉంది. టాటా అల్ట్రోజ్ కారుపై అయితే రూ. 25 వేల తగ్గింపు ఉంది. రూ. 10 వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 15 వేల కన్సూమర్ స్కీమ్ ఆఫర్ లభిస్తాయి.