Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఏపీ, తెలంగాణలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఏపీ, తెలంగాణలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. చైన్నై-గూడూరు మార్గంలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు వెల్లడించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.06746: నెల్లూరు-సుల్లూరుపేట MEMU రైలును ఈ నెల 22న రద్దు చేస్తున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
Train No.06745: సుల్లూరుపేట-నెల్లూరు MEMU రైలును ఈ నెల 22న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
Train No.12711: విజయవాడ-చెన్నై సెంట్రల్ రైలును ఈ నెల 22న గూడూరు-చైన్నై సెంట్రల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
Train No.12712: చెన్నై సెంట్రల్-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 22న చైన్నై సెంట్రల్-గూడూరు స్టేషన్ల మధ్య రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
Train No.12760: హైదరాబాద్-తంబవరం ట్రైన్ ను ఈ నెల 26న చెన్నై బీచ్-తంబవరం మధ్య రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
Train No.22403: పాండిచ్చేరి-న్యూ ఢిల్లీ ట్రైన్ ను ఈ నెల 16న చెంగలపట్టు, అరక్కోనణం, పెరుంబూర్, కొరుక్కుపేట మీదుగా దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
Train No.22465: ఇండోర్-కొచువెళ్లి ట్రైన్ ను ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మెల్పక్కమ్, కాట్ పాడి మీదుగా దారి మళ్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
Train No.17644: కాకినాడ-చెంగల్పట్టు ట్రైన్ ను ఈ నెల 26న పెరుంబర్, అరక్కోణం మీదుగా దారి మళ్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
Train No.17652: కాచిగూడ-చెంగల్పట్టు ట్రైన్ ను ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లించనున్నట్లు ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
Train No.22158: చెన్నై ఎక్స్పెస్-ముంబాయి CST ట్రైన్ ను ఈ నెల 27న తంబరం, చెంగల్పట్టు మీదుగా దారి మళ్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ఫొటో: ట్విట్టర్)