ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కార్డు ట్రాన్సాక్షన్ల భద్రత నేపథ్యంలో జారీ చేసే డెబిట్ కార్డులకు డొమెస్టిక్ ఏటీఎం, పీఓఎస్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇంటర్నేషనల్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కస్టమర్లు విడిగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డెబిట్ కార్డును ఆన్ లేదా ఆఫ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.