Home » photogallery » business »

CANARA BANK FD RATE CANARA BANK HIKES FD INTEREST RATES FOR THESE DEPOSITS KNOW MORE GH VB

Hike FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్.. తాజా వడ్డీరేట్ల వివరాలు..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరో ప్రముఖ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ FD వడ్డీ రేట్లను 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు లేదా 0.10 నుంచి 0.25 శాతం వరకు పెంచింది.