దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బ్యాంకులు కూడా వరుస పెట్టి రుణ రేట్లను పెంచుకుంటూ వచ్చాయి. ఇప్పటికే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణ రేట్లు పెంచాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచింది.