ఈ కారు లీటరుకు 22.35 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి బాలెనో ఆల్ఫాలో హెడ్ అప్ డిస్ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు సీట్లపై డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.