Home » photogallery » business »

CAIT TRADERS SPOKE AGAINST AMAZON E COMMERCE MK

Amazon-CAIT: CAIT ఆధ్వర్యంలో అమెజాన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..

Amazon-CAIT: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) బుధవారం దేశంలోని 500 కంటే ఎక్కువ జిల్లాల్లోని 1200 కంటే ఎక్కువ నగరాల్లో అమెజాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడం ద్వారా దేశంలోని వ్యాపారుల ఆగ్రహాన్ని ప్రదర్శించారు.