హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ పథకంతో బోలెడు ప్రయోజనాలు..

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ పథకంతో బోలెడు ప్రయోజనాలు..

యూనియన్ బడ్జెట్ 2019లో కేంద్రం ఈవీల కొనుగోలుకు పన్ను రాయితీలను (Tax Incentives) ప్రకటించింది. రిజిస్టర్డ్ ఈవీలన్నీ ఈ పథకం కిందకి వస్తాయని తెలిపింది. ప్రభుత్వం ఈవీలపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఆఫర్ చేయడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 80EEB సైతం ప్రవేశపెట్టింది.

Top Stories