Cars, Bikes Prices: భారీగా తగ్గబోతున్న కార్లు, బైకుల ధరలు... కేంద్రం సంకేతాలు

Cars, Bikes Prices: కరోనా టైంలో కార్లు, బైకులను ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. వాటి ధరలు తగ్గేలా చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.